Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్కపుల్లను కనిపెట్టడానికి అర్ధనగ్నంగా పురుషులు పోటీ పడతారట..

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (18:07 IST)
జపాన్‌లో జరిగిన ఓ ఉత్సవంలో.. అర్థ నగ్నంగా వుండిన వేలాది మంది పురుషులు పవిత్రమైన చెక్కపుల్లను వెతికే పనిలో పడ్డారు. జపాన్‌లోని ఒగాయామాలోని ఓ బుద్ధుని ఆలయంలో ప్రతి ఏటా సంప్రదాయ ఉత్సవం జరుగుతూ వస్తోంది. ఈ ఉత్సవంలో వేలాది మంది అర్ధనగ్నంగా దాదాపు పదివేల మంది పురుషులు పాల్గొన్నారు. 
 
ఆ ప్రాంతంలో దాచిపెట్టిన పవిత్ర చెక్కపుల్లను కనిపెట్టేందుకు పురుషులందరూ ముందు నీటిలో మునిగి వెళ్తారు. సింగి అనే పిలువబడే దాదాపు 20 సెం.మీటర్ల పొడవుగల పవిత్ర చెక్కపుల్లను కనిపెట్టాలి. అలా ఎవరైనా ఆ పుల్లను కనిపెడితే ఆ సంవత్సరం అతనిని అదృష్టం వరిస్తుందని విశ్వాసం. 500 సంవత్సరాల పూర్వం నుంచి పండుగను జరుపుకుంటారని... ఆ పుల్లను కనిపెట్టే వారికి సకలసంపదలు చేకూరుతాయని నమ్మకం. 
 
ఈ పోటీల్లో పాల్గొనే వారు తీవ్రగాయాలకు గురవుతారని.. తొక్కిసలాట కూడా జరుగుతుందని.. జీవితంపై ఆశలు వదులుకుని ఈ పోటీల్లో పాల్గొంటారట. అదృష్టం కోసం పోటీపడి.. ఇతరులను లెక్కచేయకుండా చెక్కపుల్లను వెతికిపట్టుకుంటారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments