రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే.. ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు... రమేష్: వింటర్ సీజన్‌లో ఐస్ కొని.. సమ్మర్‌లో అమ్మితే మంచి లాభం వస్తుంది..