రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్.. డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం.. రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..