Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్జి సాక్షిగా బోనులో విషం తాగిన యుద్ధఖైదీ (వీడియో)

అది అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం. జడ్జి తన సీటులో ఆసీనులై వుండగా ఓ యుద్ధఖైదీ విషం తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడాన్ని జీర్ణించుకోలేని ఆ ఖైదీ ఈ పనికిపాల్పడ్డాడు. తాజ

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:52 IST)
అది అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం. జడ్జి తన సీటులో ఆసీనులై వుండగా ఓ యుద్ధఖైదీ విషం తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడాన్ని జీర్ణించుకోలేని ఆ ఖైదీ ఈ పనికిపాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బోస్నియాకు చెందిన వార్ కమాండర్ జనరల్ స్లోబోడన్‌ను యుద్ధనేరస్థుడిగా పరిగణిస్తూ క్రోయేషియా కోర్టు 20 ఏళ్ల జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే దీన్ని సవాలు చేస్తూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో అప్పీల్ చేయగా, దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. 
 
ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తుండటంతో కోర్టు హాలులోనే టీవీ కెమేరాల సాక్షిగా విషయం సేవించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న జడ్జి… వాదనలు నిలిపివేసి.. డాక్టరును పిలవవలసిందిగా ఆదేశించారు. వెంటనే డాక్టర్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. 

 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments