Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఐవీఆర్
గురువారం, 29 మే 2025 (13:06 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు సంబంధించి ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడానికి కారణం లేకపోలేదు. సినిమా నటీనటులకు అవార్డులు ప్రదానం చేసిన కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ చూసిన చూపులే ఇందుకు కారణం.
 
 
ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమె వెనుక వైపు భాగాన్ని ఎర్రిమొహం వేసుకుని చూస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని వీడియో ద్వారా పోస్ట్ చేస్తూ అక్కడి యూన్యూస్ టీవీ ఓ ట్యాగ్ లైన్ పెట్టింది. అదేంటంటే... నటి మావ్రాను ప్రధాని షెహబాజ్ షరీఫ్ డీప్ స్కాన్ చేస్తున్నారంటూ పేర్కొంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments