Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో భారత్‌కు వియత్నాం ప్రధాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:18 IST)
త్వరలో భారత్‌లో వియత్నాం ప్రధాని ఫమ్‌ మిన్హా చిన్హా పర్యటించనున్నారు. ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన మిన్హా చిన్హాకు ఇదే తొలి భారత పర్యటన.

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వియత్నాం ప్రధాని చర్చలు జరుపుతారని భారత్‌లో ఆ దేశ రాయబారి ఫమ్‌ సన్హా చౌ తెలిపారు.

చాణక్యపురిలోని వియత్నాం రాయబార కార్యాలయంలో ఆ దేశ జాతిపిత హోచిమిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫమ్‌ సన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. జులైలో వియత్నాం ప్రధానితో మోడీ ఫోన్‌లో మాట్లాడుతూ భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments