Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ గుండెలో వుంది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్

Webdunia
గురువారం, 11 జులై 2019 (16:16 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదంలో చిక్కారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కిడ్నీ గుండెలో వుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిడ్నీ గుండెలో వుండటం ఏమిటని నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. 
 
అసలు శరీరంలో ఎక్కడా మ్యాచ్ కానీ ఓ అంశాన్ని చెప్పారని నెటిజన్లు ట్రంప్‌ను ఏకిపారేస్తున్నారు. వైద్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ పలు ఆరోగ్య విషయాలను వెల్లడించారు.

మనకోసం మన శరీరంలో ఎక్కువ పనిచేసేది కిడ్నీ అని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అందుకే గుండెలో దానికి ఎప్పుడూ స్థానముందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే కొందరు మాత్రం.. కిడ్నీ ప్రాధాన్యతను ట్రంప్ గుండెకు దగ్గరగా పోల్చుతూ వ్యాఖ్యానించాలనుకుని వుంటారని వివరణ ఇస్తున్నారు. అయితే ట్రంప్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెటిజన్లు చంద్రుడు కుజగ్రహంలోని ఒక భాగంలో వున్నాడు.. కిడ్నీ గుండెలో వుందంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments