Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉంది: డొనాల్డ్ ట్రంప్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (20:54 IST)
చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉందని చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు.

అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏ మాత్రం గౌరవించడం లేదని అన్నారు. చైనా, అమెరికా ఉన్నత స్థాయి అధికారులు మరికొన్ని రోజుల్లో స్విట్జర్లాంట్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
ఆఫ్గాన్‌ నుండి అమెరికా బలగాల ఉపసంహరణ సరైన చర్య కాదని అన్నారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను ఆఫ్గాన్‌లో వదిలేసి వచ్చామని, ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్‌ ఇంజనీరింగ్‌ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటున్నాయని ట్రంప్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments