Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ క్లింటన్ గెలవకపోతే అమెరికా నాశనం అవుతుంది...

ట్రంప్ గెలిస్తే అమెరికా నాశనం అవుతుందని, అదే హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే అమెరికా దేశానికి అన్ని రకాలుగా చాలా బావుంటుందని డెమోక్రాట్ల తరపున హిల్లరీకి గట్టి పోటీ ఇచ్చిన బెర్నీ వ్యాఖ్యానించారు. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యల కంటే ఇప్పుడు బెర్నీ చేసిన వ్య

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:38 IST)
ట్రంప్ గెలిస్తే అమెరికా నాశనం అవుతుందని, అదే హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే అమెరికా దేశానికి అన్ని రకాలుగా చాలా బావుంటుందని డెమోక్రాట్ల తరపున హిల్లరీకి గట్టి పోటీ ఇచ్చిన బెర్నీ వ్యాఖ్యానించారు. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యల కంటే ఇప్పుడు బెర్నీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా నాశనమవుతుందని ఆయన అనడంపై అంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయితే ఆయన నోటి దూలతో ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే అవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
 
ఇకపోతే హిల్లరీ క్లింటన్‌ను బెర్నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఆలోచనా ధోరణి, నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా ట్రంప్ కన్నా మెరుగ్గా ఉంటాయనీ, అందువల్ల ఆమెనే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తే అన్నివిధాలా బావుంటుందన్నారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఆమె ధీటుగా ఎదుర్కొంటారనీ, అది ట్రంప్ వల్ల సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments