Webdunia - Bharat's app for daily news and videos

Install App

నావికా తుపాకులను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రెడీ

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (11:56 IST)
సుమారు 1 బిలియన్​ డాలర్లు (7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్​కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్​కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్​ ద్వారా వెల్లడించింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది. 
 
శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవెల్​ గన్​లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13 ఎమ్​కే-45 5 ఇంచ్​/62 కాలిబర్​(ఎమ్​ఓడీ 4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్​ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది.
 
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్​, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్​ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్​ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి సిద్ధపడుతోంది అగ్రరాజ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments