Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరికలతో పిచ్చెక్కిపోయిన మహిళ, ఫేస్ బుక్ కుర్రాడితో రొమాన్స్, ఆ తర్వాత?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (16:07 IST)
ఆ మహిళకు వివాహం కాలేదు. కోరికలు చంపులేకపోయింది. బాసటగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూసింది. ఇంకేముంది ఫేస్ బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. వెంటనే యువకులు ఆమె ఫోటో చూసి క్యూకట్టారు. ఇందులో తనకు నచ్చిన యువకుడిని సెలక్ట్ చేసింది. కానీ చివరకు ఆ యువకుడి చేతిలో మోసపోయి బాధపడుతోంది. 
 
సహజీవనం చేసినప్పటి ఫొటోలను వాడుకొని మహిళను బ్లాక్‌మెయిల్ చేసి భారీగా వసూలు చేసిన అరబ్ వ్యక్తికి అబుదాబి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.94 లక్షలు జరిమానా విధించింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమెతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తీసుకున్నాడు యువకుడు.
 
ఆ తరువాత వాటిని అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం మొదలెట్టాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని పలుమార్లు బెదిరించి ఏకంగా కోటి 30 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో బాధితురాలు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది.
 
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి భారీ జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments