Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాగో కరోనా వచ్చింది కదా, ఇక బతకలేమని శృంగారంలో పాల్గొంటున్నారట?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:59 IST)
కరోనా సోకి ఆసుపత్రుల్లో చేర్పిస్తే చికిత్స పొందుతూ చివరకు కామ కోరికలను దాచుకోలేక ఏకంగా శృంగారంలోనే పాల్గొంటున్నారట రోగులు. ఇదంతా వినడానికి వింతగానే ఉన్నా జరుగుతున్న మాట వాస్తవమేనని ఉగాండా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారిని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా కరోనా సోకగా లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందుకే లాక్ డౌన్‌ను మన దేశంలో పెట్టిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లో కూడా ఇదేవిధంగా కొనసాగుతోంది. అయితే ఆఫ్రియా ఖండంలోని ఉగాండాలో కూడా వేలమందికి కరోనా సోకింది. వారందరినీ తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
 
ఒక పెద్ద వార్డు ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వారందరినీ అందులోనే ఉంచారట. అయితే ఒంటరితనాన్ని భరించలేని కొందరు మరికొందరితో ఆకర్షితులై రాత్రివేళ శారీరకంగా కలుస్తున్నారట. దీన్ని అడ్డుకునేందుకు వైద్యాధికారులు శాయశక్తులా ప్రయత్నం చేశారట. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారట. 
 
అయితే పాజిటివ్ రోగులను ఏం చేయాలో తెలియక ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. పాజిటివ్ వ్యక్తులు శారీరకంగా కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలా కలిసిన వారిని హెచ్చరిస్తున్నారు కూడా. అయితే వాళ్ళలో మాత్రం మార్పు రావడం లేదట. ఎలాగో కరోనా వచ్చింది కదా ఇక బతకలేమని నిర్ణయించుకుని అలా మరికొంతమంది చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments