Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ పాపకు ఓ తల్లి.. ఇద్దరు తండ్రులంటే నమ్ముతారా?

రోజుకో కొత్త న్యూస్ పుట్టుకొస్తుంది. తాజాగా వార్త ఏంటంటే.. ఓ పాపకు ఓ తల్లి.. ఇద్దరు తండ్రులంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. వివరాల్లోకి వెళితే. ఆస్ట్రే‌లియాలోని బ్రిస్సెన్‌కు చెందిన జేడ్‌ రిచర్డ్స్‌,

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:21 IST)
రోజుకో కొత్త న్యూస్ పుట్టుకొస్తుంది. తాజాగా వార్త ఏంటంటే.. ఓ పాపకు ఓ తల్లి.. ఇద్దరు తండ్రులంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. వివరాల్లోకి వెళితే. ఆస్ట్రే‌లియాలోని బ్రిస్సెన్‌కు చెందిన జేడ్‌ రిచర్డ్స్‌, అన్‌ గార్డ్‌లు ఇద్దరూ లెస్బియన్లు. కలిసి సహజీవనం చేస్తున్నారు. 
 
సంతానం కోసం వైద్యులను సంప్రదించారు. కానీ ఫలితం లేదు. చివరికి ఆప్తమిత్రుడైన జెరాడ్‌ ఎవాన్స్‌ను స్పెర్మ్‌దాతగా ఒప్పించి సిరంజి (డిఐవై) ఇన్‌సెమినేషన్‌ ద్వారా ఇంట్లోనే అనేక ప్రయత్నాలు చేశారు. అవి ఫలించి ఎట్టకేలకు జేడ్‌ గర్భం దాల్చింది. ఈ లెస్బియన్‌ జంట పండంటి పాపాయికి పేరెంట్స్‌ అయ్యారు. ఆ బిడ్డకు తండ్రి గార్డా, జెరాడా అంటే కచ్చితంగా గార్డ్‌ మాత్రమేనని జేడ్ చెప్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments