Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరే దేశాలకు లేని సమస్య అమెరికాకు మాత్రమే ఉంది: డొనాల్డ్ ట్రంప్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:40 IST)
అమెరికా అడవుల్లో తరుచూ అగ్నిప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, వీటిపై స్పందించిన ట్రంప్ తరచూ రాజుకుంటున్న అడవుల సమస్య అమెరికాలో మాత్రమే ఉందని ఇది వేరే దేశాలలో లేవని వ్యాఖ్యానించారు.
 
ఇటీవల కాలంలో అడవుల్లో రాజుకున్న మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశాన్ని ట్రంప్ తన ప్రచారంలో ఈ కార్చిచ్చు గురించి ప్రస్తావించనే లేదని విపక్షాలు నిలదీసిన వేళ ఆయన ఫైర్ ఫైటర్స్‌తో సమావేశమై పరస్థితిపై చర్చించారు.
 
ఆపై మీడియాతో మాట్లాడుతుండగా వాతావరణ మార్పుల కారణంగానే అడవులు మండుతున్నాయా, అనే ప్రశ్న ఎదురైన వేళ ట్రంప్ స్పందించారు. అన్ని దేశాలలో మంటలు అంటుకునే చెట్లున్నాయని కానీ అమెరికాలో ఉన్న సమస్య వేరేననీ, అది ఏ ఇతర దేశాలలో లేవని ట్రంప్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments