Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు.. కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి

క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (09:15 IST)
క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాక్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్‌ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. 
 
సోమవారం ఉదయానికి వారిలో కొందరు మృతి చెందగా, మరికొంతమంది ఆస్పత్రి పాలైనారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments