Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ హౌస్‌లో కరోనా కలకలం.. హోప్ హిక్స్‌కు .. హోం క్వారంటైన్‌లో?

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (09:40 IST)
అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సలహాదారుడు హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వారిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 
 
హోప్ హిక్స్.. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాదు ఇటీవల ఓహియోలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రామానికి కూడా ట్రంప్‌తో కలిసి వెళ్లారు హోప్ హిక్స్. ఆయన దగ్గరగా మెలగడంతో ట్రంప్ దంపతులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. 
 
చిన్న విరామం కూడా లేకుండా అధ్యక్ష ఎన్నికల కోసం పనిచేస్తున్న హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇది భయానకం. ప్రథమ పౌరురాలు, నేను కరోనా పరీక్షల ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఆ లోపు హోం క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments