Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా స్పీడ్ డ్రైవింగ్.. పోలీసులకు చుక్కలు చూపించారు..

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:39 IST)
ముగ్గురు యువతులు నగ్నంగా స్పీడ్ డ్రైవింగ్ చేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ముగ్గురు యువతులు దుస్తులు ధరించకుండా.. కారులో కూర్చుని కారును అతివేగంగా నడిపారు. పోలీసులు తమను ఫాలో అవుతున్నారని.. కనిపెట్టారని తెలుసుకున్న ఆ యువతులు స్పీడ్ డ్రైవింగ్ చేశారు. 
 
హైవేస్‌లో ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్ధంగా స్పీడ్ డ్రైవింగ్ చేశారు. ఇంకా నగ్నంగా కనిపించి అందరి కంటపడ్డారు. స్పీడ్ డ్రైవింగ్‌తో ఆ రోడ్డుపై వాహనాలను నడిపిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. 
 
సినీ ఫక్కీలో పోలీసులు 33కిలోమీటర్ల మేర ఫాలో చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ ముగ్గురు యువతులు నగ్నంగా వున్నట్లు  పోలీసులు తెలిపారు. ఆపై జరిగిన విచారణలో స్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రైయింగ్ కోసం అలా కారులోకూర్చున్నట్లు సదరు యువతులు వెల్లడించారు. 
 
ఆ ముగ్గురిలో బండిని నడిపిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలని మిగిలిన ఇద్దరు యువతులకు 19 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. యువతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం