Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ విజయవంతం!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (21:07 IST)
కరోనా కాలంలో కళ్లులింతలా చేసుకుని వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు శుభవార్త! కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ విజయవంతంగా పనిచేస్తోందని తెలిసింది.

ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వారికి ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్‌ సైన్స్ ‌జర్నల్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ హోర్టన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ సురక్షితమని, తీసుకున్నవారికి సహించిందని ఆయన పేర్కొన్నారు.

‘ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 1/2 దశల ప్రయోగ ఫలితాలు ఇప్పుడు ప్రచురించాం. వ్యాక్సిన్‌ సురక్షితం. చక్కగా సహిస్తోంది. రోగనిరోధక శక్తిని చైతన్యం చేసింది. రూపకర్తలైన పెడ్రో ఫొల్‌గట్టి, సహచరులకు అభినందనలు. ఈ ఫలితాలు ఆశాజనంగా ఉన్నాయి’ అని రిచర్డ్‌‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments