Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:18 IST)
జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదే ప్రపంచ చివరి యుద్ధం అని భారీ విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ప్రాణనష్టం భారీగా వున్నది. ఆ సమయంలో జపాన్ సైన్యం ఆసియా దేశాలకు చెందిన లక్షలాది మంది మహిళలను లైంగిక బానిసలుగా వేధించినట్లు తాజా నివేదికలో తేలింది. 
 
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1942వ సంవత్సరం.. లీ అనే యువతి ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జపాన్ సైనికులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను చైనాకు పంపించారు. అక్కడ ఆమెను లైంగిక బానిసగా చిత్రహింసలకు గురిచేశారు. 
 
ఇదే విధంగా లక్షలాది మహిళలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో లైంగిక బానిసలుగా మగ్గారని తెలిసింది. ఇలా సెక్స్ బానిసలుగా మారిన మహిళల సంఖ్య నాలుగు లక్షలుగా వుంటుందని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం తాజా నివేదిక జపాన్‌లో సంచలనానికి దారి తీసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం