Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్‌లో కూడా ఈ ప్రశ్నకు జవాబు దొరకదు..?

Advertiesment
గూగుల్‌లో కూడా ఈ ప్రశ్నకు జవాబు దొరకదు..?
, గురువారం, 3 జనవరి 2019 (12:44 IST)
ప్రశ్న: అధికమోతాదు ఉష్టోగ్రతలో ద్రవపదార్థం నుండి ఘన పదార్థంగా మారేది ఏది..?
యుయస్‌ఎ: సైన్స్ ఒప్పుకోదు..
ఫ్రాన్స్: పిచ్చి ప్రశ్న..
యుకె: గూగుల్‌లో కూడా ఈ ప్రశ్నకు జవాజు దొరకదు..
జపాన్: మాకు తెలియదు..
రష్యా: ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకు బుర్రలేదు..
ఇండియా: హ.. హ.. హ.. పిచ్చోళ్ళారా..!
జవాబు.. ఇడ్లీ..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విఘ్నేశ్ శివన్‌తో బాగా ఎంజాయ్ చేస్తోన్న నయనతార.. ఫోటోలు వైరల్