Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్ రాజు భూమిబోల్ మృతి... సుదీర్ఘకాలం సింహాసనంపై కొనసాగిన రికార్డు

సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకర

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:40 IST)
సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకరు లేరు. గతకొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పరిస్థితి చాలా క్షీణించింది.
 
ప్రభువులు సిరిరాజ్ హాస్పిటల్‌లో (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 3.30 గంటలకు ప్రశాంతంగా కన్నుమూశారు అని రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుగుబాట్లు, రాజకీయ సంక్షోభాల యుగంలో థాయ్ రాజు సుస్థిరత కోసం కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు. 1946 నుంచి సింహాసనంపై కొనసాగుతున్న రాజు భూమిబోల్ వారసునిగా యువరాజు మహావజ్ర లొంకర్న్ రాజదండాన్ని స్వీకరిస్త్తారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments