Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి వ్యతిరేకులతో జరిగిన పోరులో ఐసీసీ చీఫ్ మృతి

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (09:21 IST)
అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాన్ (ఐసిసి) చీఫ్ అబు హాసన్ అల్-హషిమి అల్ ఖురేషీ చనిపోయాడు. దేవుడు వ్యతిరేకశక్తులతో జరిగిన పోరులో ఆయన అశువులు బాసినట్టు ఐసిసి ఓ ఆడియో సందేశంలో తెలిపింది. ఇరాక్‌కు చెందిన హషిమి దేవుడు వ్యతిరేకలతో జరిగిన యుద్ధంలో మరణించారని ఐసిసి తెలిపింది. అయితే, ఎపుడు, ఎక్కడ మరణించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
అదేసమయంలో ఖురేషీ హతం కావడంతో అతని స్థానంలో ఐసిసి కొత్త చీఫ్‌గా అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషిని నియమించింది. ఐసిసి చీఫ్ హతమైనట్టు ఆడియో ద్వారా వెల్లడించిన వ్యక్తే కొత్త చీఫ్‌గా భావిస్తున్నారు. ఖురేషీ అనేది మహ్మద్ ప్రవక్త తెగను సూచిస్తుంది. 
 
ఐసీసీ చీఫ్‌గా వ్యవహరించిన అబు ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషీ అమెరికా బలగాల దాడి నుంచి తప్పించుకునేందుకు తనను తాను పేల్చుకున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరి నెలలో సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు ఆయన ఉంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో మరోమార్గం లేక తనను తాను పేల్చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments