Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ రూమ్‌లో సినిమా చూపించిన టీచర్? సస్పెండ్ అయ్యాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 మే 2016 (16:58 IST)
ఆ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సస్పెండ్‌కు గురయ్యాడు. ఎందుకో తెలుసా? పిల్లలకు సినిమా చూపించినందుకు? అయితే అశ్లీల సినిమా చూపించాడా? అనేదేగా మీ డౌట్. కానే కాదు.. ఓ హారర్ సినిమా చూపించినందుకు ఆ టీచర్‌ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. టెన్నెసీలోని మెర్రీ హైస్కూలులో ఓ టీచర్ హ్యుమన్ సెంటిపెడ్ 2 అనే నిషేధానికి గురైన సినిమాను పిల్లల కోసం ప్రదర్శించాడు. క్లాస్ జరగాల్సిన సమయంలో హారర్ మూవీ అయిన హ్యుమన్ సెంటిపెడ్ 2ను ప్రదర్శించడం సబబు కాదని.. ఈ సినిమాను యూకేలో తాత్కాలికంగా నిషేధం విధించిన విషయాన్ని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. 
 
ఇంకా నిషేధిత సినిమాను పిల్లలకు చూపించినందుకే ఆయన్ని సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా ఈ సినిమా ముగ్గురు టూరిస్టుల మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments