Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిర్గిజ్‌స్థాన్‌‌లో 20 ఏళ్ల తెలుగు విద్యార్థి దాసరి చందు మృతి

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (14:01 IST)
కిర్గిజ్‌స్థాన్‌లోని జలపాతాన్ని సందర్శిస్తున్న 20 ఏళ్ల తెలుగు వైద్య విద్యార్థి దాసరి చందు మరణించాడు. అనకాపల్లి జిల్లా మడుగు గ్రామానికి చెందిన హల్వా వ్యాపారి కుమారుడు చందు ఎంబీబీఎస్‌ చేసేందుకు ఏడాది కిందటే కిర్గిస్థాన్‌ వెళ్లాడు. 
 
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిసిన తర్వాత యూనివర్సిటీ వారు విద్యార్థులను సమీపంలోని జలపాతాల వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జలపాతం కింద నిల్చున్నట్లు సమాచారం. సోమ‌వారం మ‌ధ్యాహ్నం చందు త‌ల్లిదండ్రుల‌కు త‌మ కొడుకు జలపాతంలో కూరుకుపోయి మృతి చెందాడ‌న్న దిగ్భ్రాంతికరమైన వార్త‌ అందిందని చెప్పారు. 
 
అనకాపల్లి ఎంపీ సత్యవతి త్వరితగతిన చర్యలు తీసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించారు. చందు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించేందుకు వీలుగా కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో మంత్రి మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments