Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టూడెంట్‌తో 32 ఏళ్ల టీచర్‌ రాసలీలలు..

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (13:41 IST)
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంతమంది టీచర్లు దారి తప్పుతున్నారు. విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడి హింసకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి లండన్‌లో చోటుచేసుకుంది. 32 ఏళ్ల టీచర్.. 2014లో ఓ విద్యార్థిపై కన్నేసింది. 
 
అప్పటి నుంచి లైంగికంగా ఆ స్టూడెంట్‌ని వేధిస్తూనే ఉంది. ఆమె పేరు మాక్రోబ్. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ వాల్లింగ్‌ఫోర్డులో ఈ దారుణాలకు పాల్పడింది. దీంతో బాధిత విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
 
ఆ బాలుడుని కోర్టు వివరాలు అడగ్గా ఒక్కసారిగా బోరున ఏడ్చేశాడు. తనను టీచర్ లైంగికంగా వేధిస్తోందనీ.. ఎన్నిసార్లు వద్దన్నా వినకుండా హింసించిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు. 
 
ఎన్నోసార్లు పారిపోవాలనుకున్నాననీ కానీ ఆ టీచర్ అలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధించిందని బోరుమన్నాడు. తాను ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉండటాన్ని సదరు టీచర్ చూసిందని అప్పటి నుంచి తనను బెదిరించి ఇలా దారుణాలకు పాల్పడిందని ఆరోపించాడు.
 
టీచర్ కారణంగా తాను సరిగా చదువుకోలేకపోయాననీ... ఈ ఆరేళ్లూ తన జీవితంలో అత్యంత విషాదకరమైన కాలం అని విద్యార్థి విలపించాడు. ఇదంతా విన్న కోర్టు... ఆ టీచర్‌కి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం