Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై తైవాన్‌లో స్వలింగ సంపర్క వివాహాలు

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (19:00 IST)
తైవాన్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహానికి సమ్మతం తెలిపింది. ఈ తరహా వివాహాలకు అనుమతినిచ్చిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. ఈ మేరకు శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 
 
స్వ‌లింగ సంస‌ర్కులు వివాహం చేసుకోవ‌డానికి చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తి ఇస్తూ 2017లో రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. పార్ల‌మెంట్‌కు రెండేళ్ల డెడ్‌లైన్ విధించారు. ఈనెల 24వ తేదీలోగా పార్ల‌మెంట్‌లో బిల్లుకు ఆమోదముద్రపడాల్సివుంది. అయితే, ఈ బిల్లుకు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాజ‌ధాని తైపీలో వేలాది మంది గే రైట్ మ‌ద్ద‌తుదారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం