Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ప్రేమంటే అది.. ఆవు కోసం హెలికాఫ్టర్ తెచ్చి...? (video)

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (17:36 IST)
Cow
అవును రైతు తన ఆవు పట్ల ఎనలేని ప్రేమను చూపెట్టాడు. స్విట్జర్లాండ్‌లోని ఒక రైతు గాయపడిన ఆవును హెలికాప్టర్‌లో తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే స్విజ్  ఆల్ప్స్‌లోని ఒక పర్వతం నుంచి ఆవును హెలికాఫ్టర్‌లో ఆ రైతు తీసుకెళ్లాడు. ఎందుకంటే ఆవు కదల్లేని పరిస్థితిలో వున్నది. 
 
ఇంకా గాయం కావడంతో ఆవును హెలికాఫ్టర్ ద్వారా తీసుకెళ్లాడు. వేరే విధంగా ప్రయాణించాలంటే ఆవు ప్రాణాలకే ప్రమాదం అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవును తాళ్లతో కట్టి హెలికాఫ్టర్‌కు వేలాడదీశారు. దీన్ని చూస్తున్నప్పుడు ఆవు గాల్లో ఎగురుతున్నట్లే కనిపిస్తుంది.
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆవు గమ్యానికి చేరుకోగానే కొంతమంది వచ్చి దానికి నిదానంగా దింపారు. ఆవు గురించి ఇంత శ్రద్ధ వహించినందుకు నెటిజన్లు రైతును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments