Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు వారాల గర్భం తర్వాత అబార్షన్‌ నిషేధం.. అమెరికా సుప్రీం నో

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (21:24 IST)
ఆరు వారాల గర్భం తర్వాత అబార్షన్‌ను నిషేధించే టెక్సాస్‌ చట్టాన్ని నిరోధించాలని దాఖలైన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్ట అమలును నిరోధించేందుకు అత్యవసర విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌దార్లు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించేందుకు 5-4 తేడాతో న్యాయమూర్తులు ఓటు వేశారు.
 
బుధవారం నుండి అమల్లోకి రానున్న ఈ చట్టంతో... టెక్సాస్‌లో అబార్షన్‌పై మొత్తంగా నిషేధం విధించినట్లే అవుతుంది. మేలో రిపబ్లికన్‌ గవర్నర్‌ గ్రేగ్‌ అబోట్‌ ఈ చట్టంపై సంతకం చేశారు. 
 
కాగా, 1973లో దేశ వ్యాప్తంగా అబార్షన్‌ చట్టబద్దం చేసిన సుప్రీం తీర్పు ఓ మైలురాయిగా నిలిచినప్పటి నుండి ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి నిషేధం అనుమతించలేదని... అబార్షన్‌ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 
 
అయితే టెక్సాస్‌ చట్టం రాజ్యాంగ బద్ధతపై తమ తీర్పు ఎలాంటి నిర్ధారణకు రాలేదని, న్యాయవ్యవస్థ ముందుకు సాగేందుకు చట్టానికి అనుమతించినట్లయిందని కోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments