మహిళ మెదడులో 8 సెంటిమీటర్ల ఏలికపాము..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (08:54 IST)
Brain
ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన మహిళ మొదట పొత్తి కడుపులో నొప్పి, ఆ తర్వాత డయేరియోతో బాధపడుతూ జనవరి 2021లో స్థానిక ఆసుపత్రిలో చేరింది. 2022 నాటికి ఆమెలో క్రమంగా మతిమరుపు రావడం, కుంగుబాటు వంటివి కనిపించాయి. ఆ తర్వాత కాన్‌బెర్రా ఆసుపత్రికి తరలించారు. 
 
ఆమె మెదడును స్కాన్ చేసిన వైద్యులు అసాధారణ స్థితిని గుర్తించారు. దాంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఆశ్చర్యకరంగా ఆమె మెదడు నుండి 8 సెంటీమీటర్ల పరాన్నజీవి (ఏలికపాము)ని బయటకు తీశారు. తమకు తెలిసినంత వరకు మానవ లేదా ఇతర రకాల క్షీరజాతుల మెదడులో ఉన్న మొదటి పరాన్నజీవిగా దీనిని తాము గుర్తించినట్లు సేననాయకే తెలిపారు. 
 
తమ వైద్య వృత్తిలో మొదటిసారి ఇలాంటి దానిని చూశామన్నారు. మెదడులో ఈ పరాన్నజీవిని కలిగి వున్న 64 ఏళ్ల మహిళ న్యూసౌత్ వేల్స్ లోని కార్పెట్ పైథాన్‌లు నివసించే సరస్సు ప్రాంతానికి సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments