Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్‌గా శృంగార వీడియోలు.. బాగానే వెతికేస్తున్నారు.. షాక్ థెరపీ పేరుతో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారిపోయింది. సీక్రెట్‌గా కెమెరాలను అమర్చే తంతు దక్షిణ కొరియాలో పెరిగిపోతోంది. రహస్యంగా చిత్రీకరించిన శ

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (15:33 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారిపోయింది. సీక్రెట్‌గా కెమెరాలను అమర్చే తంతు దక్షిణ కొరియాలో పెరిగిపోతోంది. రహస్యంగా చిత్రీకరించిన శృంగార వీడియోలను ఆన్‌లైన్‌లో వెతికేవారు ఎక్కువవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ కొరియా పోలీసులు ఊహించని షాక్‌ ఇస్తున్నారు. 
 
దక్షిణ కొరియా పోలీసులు 'షాక్ థెరపీ' పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలను తయారు చేశారు. వీటిని ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. వీటిని పోర్న్‌ వీడియోలుగా భావించి అక్టోబర్ 17నుంచి 31లోపు దాదాపు 30 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారట. అయితే ఈ వీడియో చూసేవారికి  ఆమె ఆత్యహత్య చేసుకోవడానికి మీరు కూడా కారణం కావొచ్చునని అలెర్ట్ వస్తుంది. 
 
ఈ అలెర్ట్ ద్వారా ఈ పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించవచ్చునని పోలీసులు తెలిపారు. సీక్రెట్‌ కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు అరెస్టయితే ఐదేళ్ల జైలు శిక్ష ఖాయమని పోలీసులు చెప్తున్నారు. తద్వారా అరచేతిలో అశ్లీల చిత్రాలు చూసేవారి సంఖ్యను తగ్గించవచ్చునని పోలీసులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం