Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ చిలువ ముళ్ల పందిని మింగేసింది.. చర్మంపై ముళ్లు.. అయ్యోపాపం.. అన్నారు.. (వీడియో)

కొండ చిలువ అయినప్పటికీ.. ముళ్లపందిని తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోలేకపోయింది. అంతే ముళ్ళపందిని ఆహారమే కదా అని మిగేసింది. ఇక నానా తంటాలు పడింది. నరకయాతన అనుభవించింది. ఇక ముళ్లపంది మింగేయడంతో కొండ చిలువ శ

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (14:29 IST)
కొండ చిలువ అయినప్పటికీ.. ముళ్లపందిని తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోలేకపోయింది. అంతే ముళ్ళపందిని ఆహారమే కదా అని మిగేసింది. ఇక నానా తంటాలు పడింది. నరకయాతన అనుభవించింది. ఇక ముళ్లపంది మింగేయడంతో కొండ చిలువ శరీరం మొత్తం ముళ్లన్నీ బయటికి కనిపించాయి. 

ముళ్లన్నీ దాని శరీరం నుంచి బయటికి చొచ్చుకుని రావడంతో కదల్లేక బాధపడుతున్న ఆ పామును కుక్క కూడా తరుముకోవడంతో.. ఇంకా ఆ పాము నరకయాతన ఎక్కువైంది. బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. 
 
ఈ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు రెండు నిమిషాల పాటు నిడివి గల ఈ వీడియోను చూసినవారంతా అయ్యోపాపం అంటున్నారు. కొండచిలువ బాధకు విలవిల్లాడిపోయివుంటుంది కదా అంటూ జాలిపడ్డారు. ఇంకా కొందరైతే కొండచిలువకు అది చెడురోజుగా పేర్కొన్నారు. కాగా కొండచిలువ తీసుకునే ఆహారం దాదాపు నాలుగు లేదా ఆరు రోజుల్లోపు జీర్ణమవుతుంది. మరి ఆ కొండ చిలువ పరిస్థితి ఏంటో?

 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments