Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కామకేళి... కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని ఏం చేసిందో తెలుసా?

వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న సంఘటనలు మనం చూస్తూనే వున్నాం. బుధవారం నాడు లుధియానాలో 35 ఏళ్ల వ్యక్తి తన భార్య చేతిలోనే హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే... జగపాల్ సింగ్ మద్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతను 14 సంవత్సరాల క్రితం హర్జీత్ కౌర్ అనే యువతిన

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (13:50 IST)
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న సంఘటనలు మనం చూస్తూనే వున్నాం. బుధవారం నాడు లుధియానాలో 35 ఏళ్ల వ్యక్తి తన భార్య చేతిలోనే హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే... జగపాల్ సింగ్ మద్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతను 14 సంవత్సరాల క్రితం హర్జీత్ కౌర్ అనే యువతిని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా వున్నారు. ఐతే 4 నెలల క్రితం జగపాల్ సింగ్ ఇంటికి మరో మద్యం వ్యాపారి దేవిందర్ సింగ్ వచ్చాడు. ఇద్దరం కలిసి వ్యాపారాన్ని విస్తరిద్దామంటూ అతడితో స్నేహం కలిపాడు. 
 
అలా అతడితో మొదలైన స్నేహం అతడి భార్య హర్జీత్ కౌర్ పైకి మళ్లింది. ఆమెను లోబరుచుకున్నాడు. జగపాల్ ఇంట్లో లేని సమయంలో వచ్చి అతడి భార్యతో అక్రమ సంబంధం మొదలుపెట్టాడు. ఈ విషయం గమనించిన జగపాల్ తన భార్యను మందలించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. తన ప్రియుడితో కలిసేందుకు భర్త అడ్డుగా వున్నాడని భావించిన ఆమె బుధవారం రాత్రి భర్తను చంపేందుకు ప్రణాళిక వేసింది. ప్రియుడుతో పాటు ముగ్గురని ఆ రోజు రాత్రి రమ్మని  చెప్పింది. 
 
రాత్రి వేళ వారు రాగానే భర్తను అంతా కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు భర్త శవాన్ని సమీపంలో వున్న ఓ చెట్టుకు వేలాడదీశారు. ఉదయాన్నే చెట్టుకు వేలాడుతున్న జగపాల్ శవాన్ని చూసి అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసేసరికి వాస్తవం బయటపడింది. నిందితులను హత్యా నేరం కింద అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments