Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు జుట్టుపట్టుకుని కొట్టుకుంటుంటే.. ఆ శునకం ఏం చేసిందో తెలుసా?(video)

విశ్వాసం అనే మాటకు శునకాలే నిదర్శనం. విశ్వాసానికి మారుపేరైన జంతువు శునకం. అలాంటి శునకం తనను పెంచే యజమానికి ఎలాంటి కీడు జరగకుండా చూస్తుంది. అలాంటి శునకం కథే ఇది. చదవండి మరి. ఇరుగుపొరుగు వారింట జగడాలు స

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (18:58 IST)
విశ్వాసం అనే మాటకు శునకాలే నిదర్శనం. విశ్వాసానికి మారుపేరైన జంతువు శునకం. అలాంటి శునకం తనను పెంచే యజమానికి ఎలాంటి కీడు జరగకుండా చూస్తుంది. అలాంటి శునకం కథే ఇది. చదవండి మరి. ఇరుగుపొరుగు వారింట జగడాలు సాధారణం. అలాంటి జగడాలు మాటల వరకైతే ఓకే కానీ.. చేతల వరకు వచ్చిందంటే మాత్రం ప్రమాదమే. అలా ఓ అమ్మాయి ఎదురింటి వాళ్ళతో గొడవకు వెళ్ళింది. తిరిగి వచ్చేసింది.
 
అయితే ఆ అమ్మాయితో వచ్చిన మరో ఇద్దరు ఎదురింటి ఆమెను జుత్తుపట్టుకుని కొట్టారు. ఇంతలో ఆ మొదటి అమ్మాయి మళ్ళీ విరుచుకుపడింది. అలా అందరూ కొట్టుకున్నారు. ఇదంతా చూసిన పెంపుడు కుక్క తన యజమానిని కొడుతున్న వారిపై విరుచుకుపడింది. 
 
ఎగురుతూ వారి పిక్కల్ని కరిచేసింది. అంతే ఈ శునకం చేసే దాడికి భరించలేక కొట్టుకున్న మహిళలంతా పరుగులు తీశారు. ఇలా జగడానికి ఫుల్ స్టాఫ్ పెడుతూ.. తన యజమానిని కూడా ఇతరుల దాడి నుంచి రక్షించింది ఆ కుక్క. మీరూ ఆ వీడియోను చూడండి మరి..

 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments