Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... సెక్స్ రోబోలతో వ్యభిచారం.... ఎక్కడ?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (11:45 IST)
అచ్చం మనిషిలా వుండే మహిళా రోబోలకు ఇప్పుడు హాంగ్‌కాంగ్‌, యూఎస్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఐతే ఈ రోబోలతో శృంగార వాంఛలను తీర్చుకునేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీన్ని కనిపెట్టిన ఓ కంపెనీ ఏకంగా రోబోలతో వ్యభిచారం చేయించడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీగా డబ్బు ఖర్చు పెట్టి మహిళా రోబోలను తయారు చేసి వ్యభిచార కేంద్రాన్ని నెలకొల్పాలని ప్లాన్ చేస్తోంది. 
 
ఇప్పటికే రోబోలతో శృంగార వాంఛలను తీర్చుకుంటూ వుండటంతో వాటికి విపరీతంగా గిరాకీ పెరుగిపోతోందట. మరోవైపు ఈ రోబోలను చాలా అందంగా తీర్చిదిద్దడమే కాకుండా అవి శృంగార సమయంలో మసలుకుంటున్న విధానం కూడా పురుషులను తృప్తి పరుస్తుండటంతో అక్కడ వాటికి గిరాకీ పెరుగుతోందట. 
 
కానీ ఇలా మహిళా రోబోలను పెద్దఎత్తున తయారుచేసి ప్రజల్లోకి వదలాలని కంపెనీ ఆలోచన చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందట. మానవ సమాజంలో ఇటువంటి ప్రయోగాలు వైపరీత్యాలకు దారి తీస్తాయని తక్షణమే అలాంటి ప్రణాళికను నిలుపుదల చేయాలని అంటున్నారట. మరి సదరు కంపెనీ ఏం చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం