Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన టీనేజర్.. వీడియో చూడండి

సౌదీ అరేబియాలో క్రమశిక్షణ తప్పితే కఠిన శిక్షలు తప్పవు. తాజాగా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన టీనేజర్ అరెస్ట్ అయ్యాడు. బాలుడు రోడ్డుపై నృత్యం చేయడంతో రవాణా రాకపోకలకు అంతరాయం కలిగిందనే కారణంతో అదుపులోకి తీస

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (15:35 IST)
సౌదీ అరేబియాలో క్రమశిక్షణ తప్పితే కఠిన శిక్షలు తప్పవు. తాజాగా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన టీనేజర్ అరెస్ట్ అయ్యాడు. బాలుడు రోడ్డుపై నృత్యం చేయడంతో రవాణా రాకపోకలకు అంతరాయం కలిగిందనే కారణంతో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలో 14 ఏళ్ల బాలుడు రవాణా రాకపోకలు అధికంగా గల ప్రాంతంలో డ్యాన్స్ చేశాడు. 
 
ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సౌదీ పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. అయితే టీనేజర్‌కు జరిమానా చెల్లించుకున్న తర్వాత పోలీసులు అతడిని రిలీజ్ చేశారు. ఈ ఘటన ఈ నెల 20వ తేదీ చోటుచేసుకుంది. 
 
సౌదీలో ఎన్నో ఆంక్షలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్డుపై పిల్లాడి డ్యాన్స్.. స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలుడిని ప్రశంసలతో ముంచెత్తితే.. కొందరు మాత్రం బాలుడు అరెస్ట్ కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments