Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా రక్షణ శాఖకు ఫ్లైట్ గల్లంతు... 91 మందితో విమానం అదృశ్యం

రష్యాలో రక్షణ శాఖకు చెందిన విమానం ఒకటి గల్లంతైంది. విమానం సోచి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. టీయూ-154 విమానం సోచి నుంచి సిరియా సముద్రతీర నగరం లటా

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (12:00 IST)
రష్యాలో రక్షణ శాఖకు చెందిన విమానం ఒకటి గల్లంతైంది. విమానం సోచి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. టీయూ-154 విమానం సోచి నుంచి సిరియా సముద్రతీర నగరం లటాకాకు బయలు దేరింది. 
 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:20 గంటలకు సోచిలో టేకాఫ్‌ అయిన విమానం... 5:40 గంటలకు రాడార్‌ నుంచి తప్పిపోయినట్లు ఎమర్జెన్సీ మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు.
 
విమానంలో జర్నలిస్టులు, సైనికాధికారులు, మ్యుజీషియన్స్‌ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం విమానంలో 83 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments