Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండూ మేం అందిస్తాం.. భారత్‌కు రష్యా ఆఫర్!

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:26 IST)
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్ రెండోసారి అల్లాడిపోతోంది. ప్రతి రోజు లక్షలాది కేసులు కొత్తగా వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మెడికల్ ఆక్సిజన్, యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్  కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా స్పందించింది. భారత్‌కు ఈ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
 
వారానికి 3,00,000- 4,00,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని రష్యా ముందుకొచ్చినట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. దేశంలో రెమ్‌డెసివిర్ డ్రగ్స్‌కు కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం వాటి ఎగుమతులను ఇటీవల నిషేధించింది. అంతేకాక, దిగుమతి సుంకాలను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments