Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళుతున్న నారాయణ మూర్తి అల్లుడు

Webdunia
గురువారం, 14 జులై 2022 (12:05 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఇన్ఫోసిస్ మాజీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దూసుకెళుతున్నారు. ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఇపుడు  ఆ దేశ కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. 
 
ఇందుకోసం చేపట్టిన ఓటింగ్ ప్రక్రియలో తొలి దశలో రిషికే బ్రిటన్ సెనెటర్లు పట్టం కట్టారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన వారికి ప్రధాని కుర్చీని అప్పగిస్తారు. అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇద్దరు అభ్యర్థులు ఈ రేస్ నుంచి వైదొలిగారు. 
 
ఈ పోటీలో రుషి సునాక్‌కు గట్టి పోటీని ఇచ్చేవారిలో మోర్డాంట్‌, ప్రస్తుత ఆర్థిక మంతమ్రి నదిమ్ జహవిలు ఉన్నారు. జెరెమీ హంట్‌లు రేస్ నుంచి వైదొలిగారు. దీంతో ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో రిషి సునక్‌కు అత్యధిక ఓట్లు రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అగ్రహీరోలపై సెన్సేషనల్ కామెంట్ చేసిన తాప్సీ పన్ను

డబ్బుకోసం ఏదైనా చేసే రేసర్ గా నిఖిల్ సిద్ధార్థ్‌ ఏం చేశాడు?

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments