Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పనిమనిషితో యజమాని రాసలీలలు... గుట్టురట్టు చేసిన రామచిలుక... ఎలా?

ఆ ఇంటి యజమానికి రామచిలుకలంటే అమితమైన ఇష్టం. ఆ చిలుక పలుకులకు తెగ ముచ్చటపడిన ఓ వ్యక్తి.. చిలుకను పెంచుకున్నాడు. ఆ చిలుకను కన్నబిడ్డకంటే ప్రేమగా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో యజమా

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (08:36 IST)
ఆ ఇంటి యజమానికి రామచిలుకలంటే అమితమైన ఇష్టం. ఆ చిలుక పలుకులకు తెగ ముచ్చటపడిన ఓ వ్యక్తి.. చిలుకను పెంచుకున్నాడు. ఆ చిలుకను కన్నబిడ్డకంటే ప్రేమగా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో యజమాని మాటలను గమనిస్తూ.. వాటిని తిరిగి వల్లెవేస్తూ వస్తోంది ఆ రామచిలుక. ఆ ముద్దుముద్దు పలుకులు విని అతగాడు తెగ సంబరపడిపోయాడు. 
 
అయితే ఆ చిలుక పలుకులే.. యజమాని గుట్టురట్టు చేశాయి. ఇంట్లో పనిమనిషితో నడుపుతున్న అక్రమ సంబంధాన్ని బహిర్గతం చేసింది. పనిమనిషితో అతడు చేసిన సరస సంభాషణలు మొత్తం.. ఆ చిలుక భార్య ముందు తన పలుకుల రూపంలో పూసగుచ్చినట్టు వినిపించింది. దీంతో నివ్వెరపోయిన ఆమె.. భర్త మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్లలేమని విచారణ అధికారులు చెబుతున్నారు. చిలుక అతడి మాటలనే తిరిగి చెబుతున్నట్లు నిరూపించలేమని, రేడియో, టీవీల్లో సంభాషణలను విని ఉండొచ్చన్న వాదన తెరపైకి వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఈ సంఘటన కువైట్‌లో జరిగింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments