Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని విమర్శించిన పాక్ పాప్ సింగర్ నగ్న చిత్రాలు లీక్

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (11:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించిన పాకిస్థాన్ పాప్ సింగర్ రబీ ఫిర్జాదా నీలి చిత్రాలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ ఫోటోలు ట్విట్టర్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ట్విట్టర్ యాజమాన్యం రంగంలోకి దిగి.. ఆ ఫోటోలను డౌన్ చేయొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తోంది. 
 
గతంలో ఓ ఐటెం సాంగ్‌పై  పాకిస్థాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్‌తో రబీ వాగ్యుద్ధానికి దిగడంతో... ఆయనే ఆమె వీడియోలు లీక్ చేశారని నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీని వెనుక పిర్జాదా మాజీ ప్రియుడి హస్తం కూడా ఉండవచ్చునని మరికొందరు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వివాదానికి కారణమై దోషులపై నెటిజన్లు రెండుగా చీలిపోయినట్టయింది.
 
అయితే, రబీ మాజీ ప్రియుడే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. 'రబీ ఫిర్జాదా వీడియోలను ఆమె మాజీ బాయ్‌ఫ్రెండే లీక్ చేశాడు. అతడి వద్దే ఆమె ఐక్లౌడ్ పాస్‌వార్డ్ ఉంది. ఈ వీడియోలను షేర్ చేసుకోకండి' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. 'అసిఫ్ గఫూర్‌ని విమర్శించిన గంట సేపట్లోనే ఆమె వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యాయి' అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం