Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహంపైన కూర్చుని పాక్ పెళ్లికొడుకు ఊరేగాడా? పంజా విసరలేదా?

పెళ్లి కుమారుడు సాధారణంగా ఊరేగింపుగా కారులోనూ లేదా గుర్రంపై తీసుకొస్తారు. అయితే ఓ బిలియనీర్ కుమారుడు మాత్రం తన స్థాయికి తగ్గట్టుగానే కోరుకున్నాడు. తన పెళ్లి ఊరేగింపు సింహంపై జరగాలని కోరుకున్నాడు. కోరు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (17:55 IST)
పెళ్లి కుమారుడు సాధారణంగా ఊరేగింపుగా కారులోనూ లేదా గుర్రంపై తీసుకొస్తారు. అయితే ఓ బిలియనీర్ కుమారుడు మాత్రం తన స్థాయికి తగ్గట్టుగానే కోరుకున్నాడు. తన పెళ్లి ఊరేగింపు సింహంపై జరగాలని కోరుకున్నాడు. కోరుకున్నట్లే పాకిస్థాన్‌కు చెందిన ఆ బిలియనీర్ కుమారుడిని సింహంపై ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ఇక్కటో ట్విస్ట్ ఏంటంటే? వరుడు సింహంపై స్వయంగా కూర్చుని ఊరేగలేదు. 
 
పాకిస్థాన్‌కి చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ తన పెళ్లిలో ఓ ట్రక్కుపై సింహం ఉన్న బోను ఎక్కించి దానిపై ఓ కుర్చీ వేసుకుని దర్జాగా వూరేగుతూ వచ్చాడు. వేడుకలో అలంకరించే పూల నుంచి తినే ఆహారం వరకు అన్నీ రాయల్‌గా ఉండాల‌న్న‌ కోరికతో ఇర్ఫాన్‌ తన తండ్రి షేక్‌ హస్మత్‌తో కలిసి ఈ స్థాయిలో ఏర్పాట్లు చేశాడు. 
 
ఈ వేడుకలో అనేక మంది పాల్గొన్నారు. వరుడు ముఖానికి కప్పిన షెహ్రా పూర్తిగా బంగారంతో తయారు చేశారు. 15వేల మంది ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి బంగారు ఆభరణాలు, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానుకగా ఇచ్చారు. అలాగే ఈ పెళ్లికి కట్నంగా రూ.5కోట్లు తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments