Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు గాయత్రి మంత్రం ఆలపించిన పాక్ అమ్మాయి(Video)

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (17:38 IST)
గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్రి మంత్రం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందే ప్రతిధ్వనించింది. 
 
కరాచీలో మార్చి 15న పాకిస్థాన్‌ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments