పాక్ వైద్యుడి బాగోతం- ఆపరేషన్ థియేటర్.. సర్జరీని ఆపేసి.. నర్సుతో లైంగిక చర్య.. తర్వాత?

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (15:55 IST)
Pakistani doctor
ఆపరేషన్ థియేటర్‌లో నర్సుతో లైంగికంగా కలిసిన పాకిస్థాన్ వైద్యుడిపై ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో జన్మించిన 44 ఏళ్ల వైద్యుడు డాక్టర్ సుహైల్ అంజుమ్‌కు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ సర్వీస్ తిరిగి ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఇచ్చింది. 
 
ఈ క్రమంలో గ్రేటర్ మాంచెస్టర్‌లోని ఆష్టన్-అండర్-లైన్‌లోని టేమ్‌సైడ్ హాస్పిటల్‌లో పిత్తాశయ శస్త్రచికిత్స సమయంలో కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుహైల్ అంజుమ్, మరొక ఆపరేటింగ్ థియేటర్‌లో ఒక నర్సుతో లైంగికంగా కలిశాడు. ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేసి రోగిని ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
అయితే ఆ థియేటర్‌లోకి వెళ్లిన మరొక నర్సు డాక్టర్-నర్సులను అభ్యంతకర రీతిలో వుండటం చూసి షాక్ అయ్యింది. వివాహితుడు, ముగ్గురు పిల్లల తండ్రి అయిన సుహైల్ అంజుమ్, బాత్రూమ్‌కి వెళ్లే నెపంతో జనరల్ అనస్థీషియాలో ఉన్న రోగిని పర్యవేక్షించమని సహోద్యోగికి చెప్పి.. ఆపరేటింగ్ థియేటర్‌కి వెళ్లి అక్కడ ఒక నర్సుతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు.
 
 
 
ఈ ఘటనను చూసిన మరో నర్సు షాక్ అయ్యింది. ఇంకా ఈ విషయం హాస్పిటల్ యాజమాన్యానికి తెలియరావడంతో దర్యాప్తు తర్వాత డాక్టర్ అంజుమ్‌ను విధుల నుంచి తొలగించింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆ డాక్టర్ స్వదేశమైన పాకిస్తాన్‌కు పారిపోయాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం