Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారు.. అయితే, ఏంటి?: పాక్ మంత్రి

ఉగ్రవాదులకు పుట్టినల్లుగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం చేస్తున్న వ్యాఖ్యలకు పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. నిజమే.. తమ దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారనీ ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవ

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (14:48 IST)
ఉగ్రవాదులకు పుట్టినల్లుగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం చేస్తున్న వ్యాఖ్యలకు పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. నిజమే.. తమ దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారనీ ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. 
 
చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాకిస్థాన్‌లో హెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా త‌న మిత్రుడు చైనా కూడా స‌భ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూడా పాక్‌ను ఉగ్ర‌దేశంగా అభివ‌ర్ణించింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తొలిసారి త‌మ ద‌గ్గ‌ర నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్ ఉన్న‌ట్లు ఆ దేశం అంగీక‌రించింది. 
 
దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, అవును అందులో ఆశ్చ‌ర్యం ఏముంది? మ‌న ద‌గ్గ‌ర ఈ నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉన్నాయి అని ఆయ‌న సింపుల్‌గా బదులిచ్చారు. గ‌త మూడేళ్ల నుంచి ఆ సంస్థ ఆట క‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా ఆసిఫ్ వెల్ల‌డించారు. అంతేకాదు బ్రిక్స్ ఆందోళ‌న‌లు చైనావి కావ‌ని కూడా ఆయన సన్నాయి నొక్కులు నొక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments