పాకిస్థాన్‌‌పై వేలెత్తి చూపకండి: అమెరికాపై డ్రాగన్ కంట్రీ ఫైర్

పాకిస్థాన్‌పై అమెరికా తీరు పట్ల డ్రాగన్ కంట్రీ మండిపడింది. తద్వారా పాకిస్థాన్‌పై తనకున్న అభిమానాన్ని డ్రాగన్ కంట్ర బయటపెట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఓ సమావేశంలో

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:30 IST)
పాకిస్థాన్‌పై అమెరికా తీరు పట్ల డ్రాగన్ కంట్రీ మండిపడింది. తద్వారా పాకిస్థాన్‌పై తనకున్న అభిమానాన్ని డ్రాగన్ కంట్ర బయటపెట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఓ సమావేశంలో మాట్లాడారు.

ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్ విఫలమైందని గతవారం పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆ దేశానికి భద్రతా సాయం కింద అందిస్తున్న 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఈ నేఫథ్యంలో అమెరికా తీరుపై స్పందించిన లుకాంగ్.. చీటికిమాటికి పాకిస్థాన్‌ను వేలెత్తి చూపడాన్ని మానుకోవాలని సూచించారు. ఇలాంటి చర్యలను చైనా ఎంతమాత్రమూ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడాన్ని పక్కనబెట్టి.. పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments