Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ షాపింగ్‌ మోసం.. డ్రెస్ ఆర్డర్ చేస్తే.. పురుగులు వచ్చాయ్..

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (13:08 IST)
Caterpillars
కరోనా కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక వస్తువును ఆర్డర్ చేస్తే వాటిల్లో ఒక వస్తువుకు బదులు మరో వస్తువు వస్తుండటం చూసేవుంటాం. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఇక్కడ వింత అనుభవం ఎదురైంది.

తాను బుక్ చేసిన వస్తువుతో పాటు అదనంగా పురుగులు కూడా వచ్చాయి. ఒళ్లు జలధరించేలా ఉన్నవాటిని చూసి అతడు వణికిపోయాడు. న్యూయార్క్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. బెంజమిన్ స్మితీ అనే వ్యక్తి కొన్ని దుస్తువులను ఆర్డర్ చేసుకున్నాడు. అనుకున్న సమయానికి అవి ఇంటికి చేరాయి. ఎంతో ఆత్రంగా వాటిని తనకు వచ్చిన ఆ దుస్తువులను చూసుకునేందుకు బాక్స్ తెరిచాడు. వాటిపై పురుగులూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇలా జరిగిందేంటని ఆశ్చర్యపోయాడు. 
 
వెంటనే కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. జరిగిన తప్పిదంతో తిరిగి అతనికి డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు. తనకు ఎదురైన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments