Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ మీ ర్యాలీల్లో నా పాటలేంటి? రిహాన్నా ప్రశ్న

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (15:14 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే వున్నాయి. ఆయన పాలసీలతో ఇప్పటికే ఎన్నారైలకు తలనొప్పి తప్పట్లేదు. అలాగే వలసదారులు కూడా ట్రంప్ పథకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు పాప్ గాయని రిహాన్నా షాకిచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం సందర్భంగా ర్యాలీలో తన పాటను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. టెన్నెస్సోలోని చట్టనూగలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో రిహాన్నా పాడిన ''డోన్ట్ స్టాప్ ది మ్యూజిక్'' గీతాన్ని నిర్వాహకులు ప్రసారం చేశారు. దీంతో ట్విట్టర్ సాక్షిగా ట్రంప్, ఆయన అనుచరులపై రిహాన్నా ఫైర్ అయ్యింది. 
 
ఇలాంటి ద్వేషపూరితమైన ర్యాలీల్లో తాను కానీ, తన అభిమానులు కానీ పాల్గొనరని క్లారిటీ ఇచ్చింది. అయినా ''ట్రంప్ మీ ర్యాలీల్లో నా పాటలేంటి?'' అంటూ నిలదీసింది. తన అనుమతి లేకుండా తన ఆల్బమ్స్‌ను ప్రసారం చేసినందుకు సదరు నిర్వాహకులకు రిహాన్నా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ఫిలిప్ రక్కర్ అనే నెటిజన్‌కు రిహాన్నా ధన్యవాదాలు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments