ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి భార్యను ఐఎస్‌ ఉగ్రవాదులకు?

కేరళకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెను ఐఎస్‌ ఉగ్రవాదులకు సెక్స్ వర్కర్‌గా విక్రయించేందుకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లో పుట్టిపెరిగిన ఓ య

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (14:52 IST)
కేరళకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెను ఐఎస్‌ ఉగ్రవాదులకు సెక్స్ వర్కర్‌గా విక్రయించేందుకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లో పుట్టిపెరిగిన ఓ యువతి.. తండ్రి రిటైర్మెంట్ తీసుకున్నాక కేరళకు నివాసాన్ని మార్చుకున్నారు. ఈమె గత 2014వ సంవత్సరం నుంచి రియాజ్ అనే వ్యక్తితో ప్రేమలో వుంది. 
 
ఇంకా తల్లిదండ్రుల అంగీకారంతో రియాజ్‌ను ఆమె వివాహం చేసుకుంది. అయితే పెళ్లయ్యాకే రియాజ్ అసలు స్వరూపం బయటపడింది. ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చిన రియాజ్.. భార్యను సౌదీకి తీసుకెళ్లాడు. 
 
అక్కడ రియాజ్ తాను ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను ఐఎస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసగా మార్చాలని ప్రయత్నించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేసింది. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నై విమానాశ్రయంలో రియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం