Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్ షడెన్ బ్రేక్ వేశాడు.. పబ్లిగ్గా అతడి ప్యాంటును లాగేసింది!

చైనాలో ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువకుడి ప్యాంటును పబ్లిక్‌గా లాగేసింది. బస్సు డ్రైవర్ షడెన్ బ్రేక్ వేయడంతో పట్టుకోల్పోయిన ఆ యువతి... యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో ఫ్యాంటును పట్టుకోవడంతో ఈ పర

Webdunia
బుధవారం, 27 జులై 2016 (12:23 IST)
చైనాలో ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువకుడి ప్యాంటును పబ్లిక్‌గా లాగేసింది. బస్సు డ్రైవర్ షడెన్ బ్రేక్ వేయడంతో పట్టుకోల్పోయిన ఆ యువతి... యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో ఫ్యాంటును పట్టుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చైనాలోని వూ షాన్లులో బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. 
 
అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలనిలాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments