Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర పర్వతంపై ఎక్కింది.. నగ్నంగా ఫోజిచ్చింది.. వివాదంలో చిక్కిన కివీస్ మోడల్..

న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఆ కొండను పితృదేవతులుగా భావిస్తారు. అలాంటి కొండపై ఎక్కడానికి కూడా ఆ ప్రాంత వాసులు సాహసించరు. అలాంటిది 8,300 అడుగ

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (14:01 IST)
న్యూజిలాండ్‌లోని తరానకి పర్వతాన్ని మౌరి తెగకి చెందిన ప్రజలు పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. ఆ కొండను పితృదేవతులుగా భావిస్తారు. అలాంటి కొండపై ఎక్కడానికి కూడా ఆ ప్రాంత వాసులు సాహసించరు. అలాంటిది 8,300 అడుగుల ఎత్తుగల ఈ కొండపై జెలీన్ కుక్ అనే మోడల్ ఎక్కేసింది. ఎక్కడంతో ఆపకుండా నగ్నంగా నిలబడి ఫోటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటోను కాస్త ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఇంకేముంది.. దుమారం కాస్త ముదిరింది. జైలీన్ కుక్ ఇలా చేయడం ద్వారా మౌరి ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ విశ్వాసాన్ని వమ్ము చేయకండని.. పవిత్ర పర్వతానికి గౌరవం ఇవ్వండంటూ ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేశారు. 
 
క్లౌజ్, టైనర్స్ మాత్రేమే ధరించి కుక్ అలా కొండపై నిలబడటంపై మౌరీ ప్రజలు మండిపడుతున్నారు. ప్లేబాయ్ ఫేమ్ కుక్ తన బాయ్ ఫ్రెండ్ జోష్ షాతో కలిపి కొండెక్కిందని.. ఎలాంటి అనుమతి లేకుండా ఈ పని చేయడంపై ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ ఫోటోలు 28వేల లైక్స్ వచ్చాయి. అయితే న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా ఆ పర్వత పవిత్రను ఎత్తిచూపడంతో మౌరి ప్రజలకు కుక్ క్షమాపణలు చెప్పింది.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం